state

⚡హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

By Team Latestly

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రాజధాని హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా ఉదయం సమయంలో వర్షం ఒక్కసారిగా దంచికొట్టడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి.

...

Read Full Story