state

⚡కన్నతల్లిని రాడ్‌తో కొట్టి చంపిన కిరాతక కొడుకు

By Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కని పెంచిన తల్లినే ఓ కొడుకు అత్యంత కిరాతకంగా (Hyderabad Shocker) చంపాడు. కేవలం మందలించిందన్న కోపంతో ఆ తల్లిని దారుణంగా చంపేశాడు. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

...

Read Full Story