By Rudra
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో నారపల్లి దివ్యా నగర్ లో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఘట్ కేసర్ లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగినట్టు అధికారులు గుర్తించారు.
...