By Arun Charagonda
తాను కాంగ్రెస్ సైనికుడిని...రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఢిల్లీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీతో(Rahul Gandhi) భేటీ అయిన రేవంత్.. రాహుల్‌తో ఎలాంటి గ్యాప్ లేదని వెల్లడించారు.
...