state

⚡ఇందిరమ్మ ఇంటికోసం అప్లై చేసిన వారికి గుడ్‌న్యూస్

By VNS

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ (Indiramma Illu Housing Scheme) ఒకటి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు కోరగా.. పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ స్కీమ్ 2025 (Indiramma Illu Housing Scheme) తుది లబ్దిదారుల జాబితాను అధికారిక వెబ్ సైట్ (indirammaindlu.telangana.gov.in) లో ప్రభుత్వం విడుదల చేసింది.

...

Read Full Story