పార్టీ ఎంఎల్‌సీ, కేసీఆర్ కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ సంచలన నిర్ణయం తీసుకుంది బీఆర్‌ఎస్ పార్టీ. ఇటీవలి కాలంగా కవిత పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మాటలు, ప్రవర్తన పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ఉన్నాయని, క్రమశిక్షణా విరుద్ధంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం భావించింది.
...