By Krishna
ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ చండీగఢ్ వెళ్లనున్నారు. ప్రధాని మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ చేసిన ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించున్నారు.
...