బీసీల పట్ల కాంగ్రెస్ కపట నాటకం ప్రదర్శిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). బీసీ ముఖ్య నేతల సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పి గెలిచిన కాంగ్రెస్ పార్టీ అన్నారు(BC Caste Census).
...