తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్ది రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాని పార్టీలన్ని ఆకర్షణ మంత్రం వేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.
...