ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడింది. అరగంట పాటు మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. బేగంపేట మెట్రో స్టేషన్ లో 15 నిమిషాలుగా మెట్రో ట్రైన్ నిలిపివేశారు అధికారులు.
...