తనపై తప్పుడు విషయాలతో కేంద్రానికి, సీబీఐకి ఫిర్యాదు చేశాడని కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని, బేషరతుగా తనపై ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని సుఖేష్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని కేటీఆర్ సూచించారు.
...