By Rudra
హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీ బాత్రూంలో సీక్రెట్ వీడియో రికార్డింగ్ వివాదం కొనసాగుతున్న వేళ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ కాలేజీలో మరో సీక్రెట్ కెమెరా కలకలం సృష్టించింది.
...