state

⚡హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పు

By Hazarath Reddy

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు (Metro Train New Timings) చేశారు. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని.. మాస్క్‌ లేని వారికి మెట్రోలోకి అనుమతి లేదన్నారు.

...

Read Full Story