నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Nizamabad Road Accident) జరిగింది. బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న కారు ముక్పాల్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.టైర్ పేలడంతో కారు అదుపుతప్పి గాల్లోకి ఎగిరి పల్టీలుకొడుతూ డివైడర్‌ను దాటి అవతలి రోడ్డులో పడింది.
...