తెలంగాణ

⚡ఉత్తర తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

By Vikas Manda

రాబోయే కొద్ది వారాల్లో రాష్ట్రంలోని ఉత్తర మరియు ఈశాన్య భాగాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనావేస్తుంది...

...

Read Full Story