హైదరాబాద్‌లో వైద్యులకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఓ బాలిక రెండు కిలోల వెంట్రుకలను తినేసి కడుపునొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చింది. జీర్ణాశయంలో పేరుకుపోయిన ఈ రెండు కిలోల వెంట్రుకలను తొలగించి (Hair Ball Removed from Girl’s Stomach) ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఆ బాలికను రక్షించారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలాంటి సర్జరీ కేవలం 68 మందికి మాత్రమే జరిగాయి.
...