తెలంగాణ

⚡బీజేపీపై మరోసారి సీఎం కేసీఆర్ విసుర్లు, మతం పేరుతో మనుషుల్ని విడదీస్తుందంటూ ఫైర్

By Naresh. VNS

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించారు. నూతనంగా నిర్మించిన మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజ‌లు చేశారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ (CM Kcr) ప్రారంభించారు.

...

Read Full Story