By Rudra
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు భూరెడ్డిపల్లి వద్ద లారీని ఢీకొట్టింది.
...