తెలంగాణ

⚡రైతు బంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు: మంత్రి నిరంజన్ రెడ్డి

By Hazarath Reddy

రాష్ట్రంలోని ల‌బ్ధిదారులంద‌రికీ రైతుబంధు (Telangana Rythu Bandhu) జ‌మ చేస్తున్నామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్ష‌లు పెడుతామ‌ని కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి ఆంక్ష‌లు లేవ‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.

...

Read Full Story