state

⚡తుఫాన్ ఎఫెక్ట్ తో పెద్ద ఎత్తున రైళ్లు ర‌ద్దు చేసిన ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే

By VNS

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (SCR) ప‌రిధిలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 142 రైళ్లు ర‌ద్దు చేశామ‌ని (Trains Cancelled) సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వ‌ర‌కూ ఈ రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేశామ‌ని, ప్రయాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు.

...

Read Full Story