⚡బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి, నేర చరిత్ర చూసి షాకైన పోలీసులు
By Hazarath Reddy
హైదరాబాద్ పోలీసులు కరుడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులు గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద ఘరానా నేరస్తుడు బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి (Battula Prabhakar Arrest) తీసుకున్నారు.