By Rudra
తాత్కాలికంగా వాయిదా పడిన సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల తేదీ ఖరారైంది. ఈ నెల 27న ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్టు డిప్యూటీ చీఫ్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు సోమవారం ప్రకటించారు.
...