⚡పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి
By Arun Charagonda
సింధూరం పెట్టి పెళ్లి అయిందని నమ్మించి, యువతిని మోసం చేశాడు ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తె..మంచిర్యాల జిల్లాకు చెందిన సాయి ప్రణీత్ (26) బెంగుళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, అక్కడే ఒక క్లినిక్‌లో పనిచేసే యువతి పరిచయం అయింది.