state

⚡హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో విదేశీ గంజా కలకలం

By Rudra

హైదరాబాద్‌ నగరంలో మరోసారి విదేశీ గంజాయి కలకలం సృష్టించింది. నగరంలోని గచ్చిబౌలిలోని ప్రశాంతీ హిల్స్‌ టింబర్‌ లేక్‌ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఓ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ను ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

...

Read Full Story