తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు (TG High Court)కు నలుగురు, ఏపీ హైకోర్టు (AP High Court)కు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
...