Telangana High Court (X)

Hyderabad, JAN 15:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు (TG High Court)కు నలుగురు, ఏపీ హైకోర్టు (AP High Court)కు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు వై.రేణుక, నందికొండ నర్సింగరావు, తిరుమల దేవి, మధుసూదన్‌ రావు; ఏపీ హైకోర్టుకు హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు పేర్లు సిఫార్సు చేసింది.

Justice Sujay Pal:తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సుజయ్ పాల్....బాధ్యతల స్వీకరణ  

జ్యుడీషియల్‌ ఆఫీసర్ల కోటాలో ఈ ఆరుగురు పేర్లను కొలీజియం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.