⚡బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ నేడే
By Rudra
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తుది విచారణను జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం నేడు చేపట్టనుంది.