తెలంగాణ

⚡తెలంగాణలో మరో 1663 జాబ్స్ కు గ్రీన్ సిగ్నల్

By Naresh. VNS

తాజాగా నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ (R&B)శాఖల్లోని 1,522 ఇంజినీరింగ్‌ పోస్టులు సహా 1663 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అనుమతిచ్చిన వాటిలో నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ పోస్టులు, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

...

Read Full Story