state

⚡తెలంగాణ ఎన్నికల్లో 70.66 శాతం పోలింగ్

By Rudra

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది.

...

Read Full Story