state

⚡తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

By Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు సభలో మాజీ మంత్రి హరీష్ రావు - మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్దం జరుగగా ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి - కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ డిమాండ్ చేయగా, తాము వస్తే చాలని, కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని కేటీఆర్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

...

Read Full Story