state

⚡తెలంగాణలో కులగణన రీసర్వే ప్రారంభం

By Arun Charagonda

తెలంగాణలో సమగ్ర కుటంబ రీసర్వే మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ రీసర్వే చేపట్టారు.

Read Full Story