డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ.. తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. అందువల్ల మళ్లీ సర్వే చేపడతామని తెలిపారు.
...