తెలంగాణ

⚡జైలు కూల్చతే నాకేమైనా వచ్చేది ఉందా..సీఎం కేసీఆర్

By Hazarath Reddy

వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ జిల్లాలకు హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మార్చనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. జిల్లాల కొత్తపేర్లపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయన్నారు. వరంగల్‌, హన్మకొండలో వేర్వేరు కలెక్టరేట్లు నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై హన్మకొండ (Warangal Urban As Hanamkonda District), వరంగల్‌ జిల్లాలని కేసీఆర్ పేర్కొన్నారు.

...

Read Full Story