తెలంగాణ

⚡నా దత్తత గ్రామం ఈ ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలి

By Hazarath Reddy

తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన (CM KCR Vasalamarri Tour) కొనసాగుతోంది. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో గ్రామస్తులందరితో (Vasalamarri village people) సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. వాసాలమర్రిని సీఎం కేసీఆర్‌ ( Telangana CM KCR) దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

...

Read Full Story