తెలంగాణ

⚡తెలంగాణవ్యాప్తంగా దళితబంధు, అన్ని నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున అమలు

By Naresh. VNS

తెలంగాణలో దళిత బంధు(Dalit Bandhu) అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌(CM KCR) ఆదేశాల మేరకు తెలంగాణవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eswar) తెలిపారు. దళితబంధు పథకం అమలుపై జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

...

Read Full Story