By Hazarath Reddy
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం (Afzal Gunj Fire Accident) చోటు చేసుకుంది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
...