state

⚡హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు

By Rudra

హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌ ను ఏర్పాటు చేస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Full Story