state

⚡తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

By Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికేసాడు. మత్తు దిగిన తర్వాత లబోదిబోమన్నాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

...

Read Full Story