By Rudra
ఐటీ రంగంలో దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ దూసుకుపోతున్నది. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో రికార్డుస్థాయిలో 31.44% వృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అదే సమయంలో భారత్ వృద్ధి కేవలం 9.36% మాత్రమేనని వెల్లడించారు.
...