తెలంగాణ

⚡హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్‌ బస్సులు పరుగులు

By Hazarath Reddy

హైదరాబాద్‌లో మూడు డబుల్‌ డెక్కర్‌ బస్సులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఎలక్ట్రికల్ డబుల్‌ డెక్కర్‌ బస్సులను (Double Decker Buses in Telangana) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు.

...

Read Full Story