state

⚡వివాదంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, ఫ్రీడం ర్యాలీలో అత్యుత్సాహం

By Naresh. VNS

ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ నుంచి తాను గన్ లాక్కోలేదన్నారు. స్వయంగా ఎస్పీయే గన్ తనకు ఇచ్చారని పేర్కొన్నారు. అది డమ్మీ, బ్లాంక్ గన్, బుల్లెట్లు ఉండవు అని అన్నారు. తనకు రైఫిల్ ఎలా వాడాలో తెలుసని చెప్పారు. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేశారని తెలిపారు.

...

Read Full Story