state

⚡14 ఏళ్ల బాలిక ఖరీదు రూ. 3 లక్షలు

By Hazarath Reddy

భాగ్య నగరంలో బాలికల దినోత్సవం రోజే దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలాపూర్‌లో 14 ఏళ్ల అమ్మాయిని అమ్మకానికి పెట్టారు. బాలికను ముంబైకి చెందిన ఓ వ్యక్తికి అమ్మేందుకు కుటుంబసభ్యుల యత్నించారు. బాలికను విక్రయించేందుకు ( selling minor girl) రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు.

...

Read Full Story