⚡రేవంత్ 50వేల కంటే ఎక్కువ ఓట్లతో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేటీఆర్
By Hazarath Reddy
కొడంగల్‌లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన వారికి దోచిపెట్టేందుకు పని చేస్తున్నారని ఆరోపించారు.