state

⚡ఫార్ములా-ఈ కేసులో సుప్రీంకోర్టుకు కేటీఆర్‌

By Hazarath Reddy

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే.ఈ విషయంపై నందిన‌గ‌ర్‌లోని త‌న నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

...

Read Full Story