⚡తెలంగాణలో కొత్తగా 4,723 కోవిడ్ కేసులు నమోదు; బ్యాంక్ పనివేళల కుదింపు
By Team Latestly
తొలిరోజు కావడంతో పోలీసులు కొంతమేర రిలాక్సేషన్ కల్పించినప్పటికీ గురువారం నుంచి లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు అనుమతి లేకుంటే ఎలాంటి ప్రయాణాలకు అనుమతించమని స్పష్టం చేస్తున్నారు....