⚡తెలంగాణలో 60 శాతం మందికి కరోనా యాంటీబాడీస్; రాష్ట్రంలో కొత్తగా 638 కోవిడ్ కేసులు నమోదు
By Team Latestly
కరోనావైరస్ యొక్క ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ రకానికి వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని అంతేకాకుండా తెలంగాణలో సుమారు 60 శాతం జనాభాకి సహజమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందినట్లు తాజా అధ్యయనం...