By Hazarath Reddy
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.
...