state

⚡చిన్నారులను బావిలోకి తోసి తండ్రి ఆత్మహత్య

By Hazarath Reddy

ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు కనిపించాయి. అప్పటికి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన చెప్పులు, మొబైల్‌ బావి వద్దే ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.

...

Read Full Story