⚡రేపటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
By Krishna
రెండేండ్ల విరామం తర్వాత ఇప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. 11,401 పాఠశాలలకు చెందిన 5.09 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.