తెలంగాణ

⚡అధిక వడ్డీ పేరుతో ముగ్గురు టాలీవుడ్ హీరోలను బురిడీ కొట్టిన కిలాడీ

By Naresh. VNS

కిట్టీ పార్టీలు, పేజ్‌ త్రీ పార్టీల పేరుతో ముగ్గురు టాలీవుడ్ యంగ్‌ హీరోలు, మరికొందరు వ్యాపారవేత్తలు, ప్రొడ్యూసర్లను మోసం చేసిన కిలాడీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. పార్టీల పేరుతో సంపన్న కుటుంబాలకు దగ్గరై…వారి నుంచి ఏకంగా రూ 200 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు గుర్తించారు.

...

Read Full Story